టికెట్లు దొరక్క ఇక్కట్లతో ఒళ్ళుఅలుపుకధలో పట్టులేక సన్నివేశాలతో సలుపుసినిమా చూసిన వెంఠనే కళ్ళు నలుపుబొమ్మబాగుందాని వెనకనుంచి అరుపుమోకాలి మీద సెగ్గడ్డ వాపా, బలుపాంటేఅనుభవించినవాడికి తెలుస్తుంది,ఆ బాధ!
Note: Only a member of this blog may post a comment.
టికెట్లు దొరక్క ఇక్కట్లతో ఒళ్ళుఅలుపు
ReplyDeleteకధలో పట్టులేక సన్నివేశాలతో సలుపు
సినిమా చూసిన వెంఠనే కళ్ళు నలుపు
బొమ్మబాగుందాని వెనకనుంచి అరుపు
మోకాలి మీద సెగ్గడ్డ వాపా, బలుపాంటే
అనుభవించినవాడికి తెలుస్తుంది,ఆ బాధ!